voice over in Telugu
Budget: $10 – $30 USD
మెలీన సీడ్స్ ను సాగుచేస్తున్న ప్రతి ఒక్క రైతు సోదరునికి పేరు పేరున ధన్య వాదాలు. మెలీన సీడ్స్ R & D , రీసెర్చ్ & డెవలప్మెంట్ గుర్తింపు కలిగి ఉన్న కంపెనీ మరియు సొంత విత్తన ఉత్పత్తి వ్యవస్థ కలిగి ఉన్న కంపెనీ అని తెలియజేయుటకు సంతోషపడుతున్నాము. మెలీన సీడ్స్ వారు హైబ్రిడ్ మిరప , అన్ని రకముల కూరగాయ విత్తనాలు మరియు బంతి పూల విత్తనాలను అందుబాటు లోకి తెచ్చారు. మెలీన సీడ్స్ ఎల్లప్పుడూ అధిక నాణ్యత, అధిక జన్యు స్వచ్ఛత మరియు అధిక మొలక శాతము కలిగిన విత్తనాలను రైతులకు అందిస్తారు . విత్తనాల నాణ్యత యొక్క సమాచారాన్ని ప్యాకెట్ మీద ఉన్న QR కోడ్ స్కానర్ ద్వారా స్కాన్ చేసి తెలుసుకోవచ్చు. మెలీన సీడ్స్ వారు నాణ్యత కలిగిన విత్తనాలను రైతులకు ఇవ్వటాన్ని ఒక సామజిక బాధ్యతగా పరిగణిస్తారు . ఈ సామజిక బాధ్యతలో పాలు పంచుకున్న ప్రతి ఒక్క మెలీన ఉద్యోగి కీ , మెలీన డీలర్ కీ , మెలీన నర్సరీ వారి కీ ధన్యవాదములు. మరింత సమాచారం కొరకు మీ దగ్గరలోని మెలీన ఉద్యోగి ని కానీ , మెలీన ఫార్మర్ కేర్ నెంబర్ 73 37 64 64 64 ను కానీ సంప్రదించండి. సదా రైతు సేవలో మీ మెలీన సీడ్స్.