voice over for Telugu news
Budget: ₹100 – ₹400 INR
we need voice for Telugu news daily
Ex : తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. ముఖ్యంగా ఆయా ప్రాంతాలవాసులకు హెచ్చరిక
తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆగస్టు 27, 28 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఈ ఆవర్తనం కొనసాగుతుందని చెప్పారు. ఇది సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తున విస్తరించి ఉందని.. దీని ప్రభావంతో అటు, దక్షిణ అంతర్గత తమిళనాడు పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు మరో ఆవర్తనం విస్తరించి ఉందని.. వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రెండింటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉందని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.