Pamphlet preparation in KANNADA language
Budget: ₹600 – ₹1,500 INR
మెలీన సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్
బెంగుళూరు
F1 హైబ్రిడ్ మిరప రకము
మెలీన సమంత 143
అధిక బరువు తూగి అత్యధిక దిగుబడి నిచ్చు లావు మరియు అత్యధిక ముడతలు కలిగిన బ్యాడిగా రకము
విశిష్టతలు
కాయ 14 నుండి 18 సెంటీమీటర్ల పొడవుతో చివరి కోత వరకు ఆకర్షణీయంగా ఉంటుంది
కాయ లావు 1 నుంచి 2 సెంటీమీటర్లు గా ఉంటుంది
తక్కువ కారము కారం శాతం కలిగివుంటుంది ( SHU : 15K - 18K ) , ASTA : 170 - ౧౮౦
పచ్చికాయ ముదురు ఆకుపచ్చ గాను, ఎండు కాయ ముదురు ఎరుపు రంగుతో, అత్యధిక ముడతలు కలిగి అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది
మొక్క ఎత్తు ౩ నుండి 5 అడుగులు పెరుగుతుంది, ఎండు మిరపగా వాడవచ్చు
కోత సులభంగా ఉంటుంది కనుక కూలీల ఖర్చు తక్కువ
రైతుకు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడినిస్తుంది
గుబురుగా, ఎత్తుగా పెరుగుతుంది
ఒక ఎకరానికి 20 - ౩౦ క్వింటాల్ దిగుబడిని ఇస్తుంది
ఫార్మర్ కేర్ : 73 37 64 64 64
గమనిక :
పైన తెలిపినవన్నీప్రత్యేక వాతావరణము లో పండినవి. అన్ని వాతావరణ పరిస్థితుల్లో అలాంటి ఫలితాలే వస్తాయని హామీ ఇవ్వలేము. వాతావరణ పరిస్థితుల్ని బట్టి , భూ స్వభావాన్ని బట్టి మరియు యాజమాన్య పద్ధతుల్ని బట్టి మారుతుండవచ్చు.
మెలీన సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్
బెంగుళూరు
F1 హైబ్రిడ్ మిరప రకము
మెలీన వాసవి 131
అధిక బరువు తూగి అత్యధిక దిగుబడి నిచ్చు ముడతలు కలిగిన బ్యాడిగా రకము, పచ్చి మరియు ఎండు మిరప కొరకు ఉపయోగించవచ్చును.
విశిష్టతలు
కాయ 14 నుండి 16 సెంటీమీటర్ల పొడవుతో చివరి కోత వరకు ఆకర్షణీయంగా ఉంటుంది
కాయ లావు ౦.5 నుంచి 1 సెంటీమీటర్లు గా ఉంటుంది
మంచి కారము కారం శాతం కలిగివుంటుంది ( SHU : 35K - 40K ) , ASTA : 150 - 160 units

మొక్క ఎత్తు ౩ నుండి 4 అడుగులు పెరుగుతుందిపచ్చి మరియు ఎండు మిరపగా వాడవచ్చు

ఒక ఎకరానికి 30 - 4౦ క్వింటాల్ దిగుబడిని ఇస్తుంది