Pamphlet in Hindi

Job ID: 31726116

Budget: ₹600 – ₹1,500 INR

1. It need to conversation from telugu to Hindi and do a leaflet design. I will give logo, R&D stamp and other required images. I would like to give it the one who knows to read, write, speak both Telugu and Hindi.

మెలీన సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్
బెంగుళూరు
F1 హైబ్రిడ్ మిరప రకము

మెలీన కాజల్ 156

అధిక బరువు తూగి అత్యధిక దిగుబడి నిచ్చు మిరప రకము
విశిష్టతలు
మొక్క ఎత్తు ౩ నుండి ౩.5 అడుగులు పెరుగుతుంది, పచ్చి మరియు ఎండు మిరపగా వాడవచ్చు
కాయ ముదురు ఎరుపు రంగుతో అధిక ఘాటు కలిగి ఉంటుంది
కాయ 8 నుండి 10 సీఎం పొడవుతో చివరి కోత వరకు ఆకర్షణీయంగా ఉంటుంది
కోత సులభంగా ఉంటుంది కనుక కూలీల ఖర్చు తక్కువ
రైతుకు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడినిస్తుంది
గుబురుగా, ఎత్తుగా పెరుగుతుంది
ఫార్మర్ కేర్ : 73 37 64 64 64
గమనిక :
పైన తెలిపినవన్నీప్రత్యేక వాతావరణము లో పండినవి. అన్ని వాతావరణ పరిస్థితుల్లో అలాంటి ఫలితాలే వస్తాయని హామీ ఇవ్వలేము. వాతావరణ పరిస్థితుల్ని బట్టి , భూ స్వభావాన్ని బట్టి మరియు యాజమాన్య పద్ధతుల్ని బట్టి మారుతుండవచ్చు.